{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mellacheruvu-baphar-khatam","title_te":"మేళ్లచెరువు బఫర్‌ ఖతం!","section":"తాజా","status_line":"మేళ్లచెరువు బఫర్‌ ఖతం!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T21:51:31.635Z"},"facts":[],"events":[{"id":"event-29020","date":"2026-07-20T20:59:42.000Z","title_te":"మేళ్లచెరువు బఫర్‌ ఖతం!","body_te":"సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లోని మేళ్ల చెరువు బఫర్‌ జోన్‌ని కబ్జాదారులు ఖతం చేస్తుండ్రు. చెరువు కట్ట పక్క నుంచి ఇష్టానుసారంగా మట్టి నింపుతూ లెవలింగ్‌ చేస్తున్నారు. చెరువు బఫర్‌ జోన్‌లో రాత్రికిరాత్రి పెద్దఎత్తున టిప్పర్లతో మట్టి నింపుతున్నా అధికారులు మౌనంగా ఉంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/illegal-soil-trade-in-mella-cheruvu-buffer-zone-2457273"}]}]}