{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"men-drag-couple-into-forest-jamtanu-adaviloki-laakkellina-dumdag","title_te":"Men Drag Couple Into Forest | జంటను అడవిలోకి లాక్కెళ్లిన దుండగులు.. మహిళపై అత్యాచార యత్నం","section":"తాజా","status_line":"Men Drag Couple Into Forest | జంటను అడవిలోకి లాక్కెళ్లిన దుండగులు.. మహిళపై అత్యాచార యత్నం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T15:45:07.224Z"},"facts":[],"events":[{"id":"event-48971","date":"2026-08-01T15:09:25.000Z","title_te":"Men Drag Couple Into Forest | జంటను అడవిలోకి లాక్కెళ్లిన దుండగులు.. మహిళపై అత్యాచార యత్నం","body_te":"Men Drag Couple Into Forest | బైక్‌పై వెళ్తున్న జంటను కొందరు దుండగులు అడ్డుకున్నారు. వారిని అడవిలోకి లాక్కెళ్లారు. మొబైల్‌ ఫోన్లు, పర్సులు, ఇతర వస్తువులు దోచుకున్నారు. ఆ తర్వాత మహిళపై అత్యాచారానికి యత్నించారు. ఒక వ్యక్తి సమాచారంతో పెట్రోలింగ్‌ పోలీసులు అక్కడకు చేరుకుని ఆ జంటను రక్షించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/group-of-men-drag-couple-into-forest-rob-them-attempt-to-rape-woman-in-madhya-pradeshs-guna-2470224"}]}]}