{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"menoo-paatimchaalani-aarmoor-lo-sab-kalektar-aapheesu-eduta-este","title_te":"మెనూ పాటించాలని.. ఆర్మూర్‌లో సబ్‌ కలెక్టర్‌ ఆఫీసు ఎదుట ఎస్టీ హాస్టల్‌ విద్యార్థుల ధర్నా","section":"తాజా","status_line":"మెనూ పాటించాలని.. ఆర్మూర్‌లో సబ్‌ కలెక్టర్‌ ఆఫీసు ఎదుట ఎస్టీ హాస్టల్‌ విద్యార్థుల ధర్నా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T21:34:08.352Z"},"facts":[],"events":[{"id":"event-47562","date":"2026-07-31T21:21:38.000Z","title_te":"మెనూ పాటించాలని.. ఆర్మూర్‌లో సబ్‌ కలెక్టర్‌ ఆఫీసు ఎదుట ఎస్టీ హాస్టల్‌ విద్యార్థుల ధర్నా","body_te":"మెనూ ప్రకారం భోజనం అందించడంలేదని, తమ పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న వార్డెన్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ పట్టణంలోని ఎస్టీ బాలుర వసతి గృహం విద్యార్థులు ఆందోళన చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/st-hostel-students-protest-in-front-of-the-sub-collectors-office-in-armoor-2469587"}]}]}