{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mens-health-purushula-aarogyaaniki-pedda-muppugaa-maarutunna-vya","title_te":"Mens Health | పురుషుల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతున్న వ్యాధులు ఇవే.. జాగ్ర‌త్త‌లు పాటించాల్సిందేనంటున్న వైద్యులు..","section":"తాజా","status_line":"Mens Health | పురుషుల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతున్న వ్యాధులు ఇవే.. జాగ్ర‌త్త‌లు పాటించాల్సిందేనంటున్న వైద్యులు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T10:17:14.072Z"},"facts":[],"events":[{"id":"event-22956","date":"2026-07-17T09:43:50.000Z","title_te":"Mens Health | పురుషుల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతున్న వ్యాధులు ఇవే.. జాగ్ర‌త్త‌లు పాటించాల్సిందేనంటున్న వైద్యులు..","body_te":"దేశంలో పురుషుల ఆరోగ్యానికి అతిపెద్ద ముప్పుగా గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు కార‌ణ‌మ‌వున్నాయి. మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పొగాకు వినియోగం, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల ఈ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/these-are-the-main-causes-for-mens-health-experts-say-must-know-about-them-2453980"}]}]}