{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"merisedamtaa-bamgaaram-kaadu-meeru-tinedamtaa-bellam-kaadani-mee","title_te":"మెరిసేదంతా బంగారం కాదు..! మీరు తినేదంతా బెల్లం కాదని మీకు తెలుసా..? సైడ్‌ఎఫెక్ట్స్‌ తెలిస్తే..","section":"తాజా","status_line":"మెరిసేదంతా బంగారం కాదు..! మీరు తినేదంతా బెల్లం కాదని మీకు తెలుసా..? సైడ్‌ఎఫెక్ట్స్‌ తెలిస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T08:44:32.703Z"},"facts":[],"events":[{"id":"event-58362","date":"2026-08-07T07:59:12.000Z","title_te":"మెరిసేదంతా బంగారం కాదు..! మీరు తినేదంతా బెల్లం కాదని మీకు తెలుసా..? సైడ్‌ఎఫెక్ట్స్‌ తెలిస్తే..","body_te":"చక్కెరకు ప్రత్యామ్నాయంగా, ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని చాలామంది బెల్లాన్ని తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండే బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మెరిసే పసుపు రంగు బెల్లం వెనుక తీవ్రమైన ఆరోగ్య ముప్పు దాగి ఉందనే విషయాన్ని గ్రహించాలి. వ్యాపారులు బెల్లాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు రసాయనాలు కలుపుతున్నారు. ఈ కల్తీ బెల్లం తినడం వల్ల ఆరోగ్యం మెరుగవ్వకపోగా కడుపు, కిడ్నీలు, చర్మం తీవ్రంగా దెబ్బతింటాయి. కల్తీ బెల్లం తినటం వల్ల కలిగే నష్టలేంటి..? దానిని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-identify-adulterated-jaggery-simple-ways-to-check-if-your-jaggery-is-pure-or-chemical-laden-1882580.html"}]}]}