{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"messee-aadutunnaadugaa-rokoto-samasyemti","title_te":"మెస్సీ ఆడుతున్నాడుగా.. రోకోతో సమస్యేంటి?","section":"తాజా","status_line":"మెస్సీ ఆడుతున్నాడుగా.. రోకోతో సమస్యేంటి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T19:52:44.360Z"},"facts":[],"events":[{"id":"event-69279","date":"2026-08-13T18:44:59.000Z","title_te":"మెస్సీ ఆడుతున్నాడుగా.. రోకోతో సమస్యేంటి?","body_te":"నాలుగు పదుల వయసుకు చేరుకున్నా సాకర్‌ దిగ్గజాలు లియోనల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ఇప్పటికీ యువకుల మాదిరిగా పోటీపడుతున్నప్పుడు అదే స్థాయి ప్రదర్శనతో రాణిస్తున్న రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఆటలో కొనసాగితే తప్పేంటని భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ప్రశ్నించాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో ‘రోకో’ ఆడతారా? లేదా?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/harbhajan-backs-rohit-and-kohli-to-continue-till-2027-world-cup-2482597"}]}]}