{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"meta-apology-phes-buk-lo-pra-dhaani-modee-veediyo-blaak-ksha-maa","title_te":"Meta Apology: ఫేస్‌బుక్‌లో ప్ర‌ధాని మోదీ వీడియో బ్లాక్‌.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మెటా సంస్థ","section":"తాజా","status_line":"Meta Apologises : ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో బ్లాక్.. మెటా క్షమాపణలు.. అసలు కారణం ఇదేనట","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T08:45:53.414Z"},"facts":[],"events":[{"id":"event-41525","date":"2026-07-28T07:57:32.000Z","title_te":"Meta Apologises : ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో బ్లాక్.. మెటా క్షమాపణలు.. అసలు కారణం ఇదేనట","body_te":"Meta Apologises PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోను తాత్కాలికంగా బ్లాక్ చేయడంపై మెటా క్షమాపణలు తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/meta-apologises-on-blocking-pm-modi-video-on-facebook-hn-1115377.html"}]},{"id":"event-41303","date":"2026-07-28T05:53:41.000Z","title_te":"Meta Apology: ఫేస్‌బుక్‌లో ప్ర‌ధాని మోదీ వీడియో బ్లాక్‌.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మెటా సంస్థ","body_te":"Meta Apology: కేంద్ర ప్ర‌భుత్వానికి మెటా సంస్థ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ప్ర‌ధాని మోదీ వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొల‌గించిన అంశంలో ఆ సంస్థ వివ‌ర‌ణ ఇచ్చింది. టెక్నిక‌ల్ కార‌ణాల వ‌ల్ల ఆ వీడియోను తొల‌గించిన‌ట్లు మెటా సంస్థ అధికారుల‌తో పేర్కొన్న‌ది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/meta-apologised-to-the-government-after-a-video-of-prime-minister-narendra-modi-was-briefly-blocked-on-facebook-in-india-2465322"}]}]}