{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"meta-pillalapai-abhyamtarakara-veediyolu-chattaalanu-ullamghiste","title_te":"Meta | పిల్లలపై అభ్యంతరకర వీడియోలు.. చట్టాలను ఉల్లంఘిస్తే సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ఉండదు.. మెటాకు కేంద్రం వార్నింగ్","section":"తాజా","status_line":"Meta | పిల్లలపై అభ్యంతరకర వీడియోలు.. చట్టాలను ఉల్లంఘిస్తే సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ఉండదు.. మెటాకు కేంద్రం వార్నింగ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T10:56:38.835Z"},"facts":[],"events":[{"id":"event-76695","date":"2026-08-18T10:11:38.000Z","title_te":"Meta | పిల్లలపై అభ్యంతరకర వీడియోలు.. చట్టాలను ఉల్లంఘిస్తే సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ఉండదు.. మెటాకు కేంద్రం వార్నింగ్","body_te":"Meta : పిల్లలపై అభ్యంతరకర, లైంగిక వీడియోలు (సీఎస్‌ఏఎం) విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే మెటాకు సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ఉండదని కేంద్రం హెచ్చరించింది. ఈ విషయంలో ఎవరికైనా ఇదే రూల్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/govt-tells-meta-no-safe-harbour-for-csam-violators-seeks-sensitivity-to-indias-linguistic-cultural-context-2487196"}]}]}