{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"metaa-googul-ku-poteegaa-eai-ramgamlo-samchalanaaniki-redee-phas","title_te":"మెటా, గూగుల్‌కు పోటీగా ఏఐ రంగంలో సంచలనానికి రెడీ.. ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నవి ఇవే","section":"తాజా","status_line":"మెటా, గూగుల్‌కు పోటీగా ఏఐ రంగంలో సంచలనానికి రెడీ.. ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నవి ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T16:30:32.217Z"},"facts":[],"events":[{"id":"event-78841","date":"2026-08-19T15:00:01.000Z","title_te":"మెటా, గూగుల్‌కు పోటీగా ఏఐ రంగంలో సంచలనానికి రెడీ.. ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నవి ఇవే","body_te":"Alibaba Qwen.. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో సరికొత్త సంచలనాలు నమోదవుతున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్‌కు చెందిన ‘క్వెన్’ (Qwen) ఏఐ ఓపెన్-వెయిట్ మోడళ్లు గత ఆరు నెలల్లో ఏకంగా 3 బిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను సాధించి ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. ప్రముఖ ప్లాట్‌ఫామ్ హగ్గింగ్ ఫేస్ విడుదల చేసిన సరికొత్త నివేదిక ప్రకారం.. టెక్ దిగ్గజాలైన మెటా మరియు ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్ వంటి సంస్థలను సైతం వెనక్కి నెట్టి క్వెన్ ఈ అరుదైన ఘనతను సాధించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/ai-supremacy-alibaba-qwen-open-weight-models-surpass-3-billion-downloads-globally-1891731.html"}]}]}