{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"metabolic-health-da-yaabetis-gumde-ja-bbulu-raakumdaa-umdaalamte","title_te":"Metabolic Health | డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు రాకుండా ఉండాలంటే మెట‌బాలిక్ ఆరోగ్యం ముఖ్యం.. ఏం చేయాలంటే..","section":"తాజా","status_line":"Metabolic Health | డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు రాకుండా ఉండాలంటే మెట‌బాలిక్ ఆరోగ్యం ముఖ్యం.. ఏం చేయాలంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T09:00:35.527Z"},"facts":[],"events":[{"id":"event-33335","date":"2026-07-23T08:58:03.000Z","title_te":"Metabolic Health | డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు రాకుండా ఉండాలంటే మెట‌బాలిక్ ఆరోగ్యం ముఖ్యం.. ఏం చేయాలంటే..","body_te":"ఊబకాయం, టైప్-2 డ‌యాబెటిస్‌, గుండె సంబంధిత వ్యాధులు వంటి మెటబాలిక్ సమస్యలు ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి జీవనశైలి కారణాలే దీనికి ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/experts-say-metabolic-health-is-more-important-to-prevent-diabetes-and-heart-health-2460073"}]}]}