{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"metabolic-syndrome-meta-baalik-simdrom-amte-emiti-elaamti-jaagra","title_te":"Metabolic Syndrome | మెట‌బాలిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి.. ఎలాంటి జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి..","section":"తాజా","status_line":"Metabolic Syndrome | మెట‌బాలిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి.. ఎలాంటి జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T17:25:14.007Z"},"facts":[],"events":[{"id":"event-83767","date":"2026-08-22T15:47:48.000Z","title_te":"Metabolic Syndrome | మెట‌బాలిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి.. ఎలాంటి జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి..","body_te":"మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఒకే వ్యాధి కాదు. శరీరంలో ఒకేసారి కనిపించే పలు ఆరోగ్య సమస్యలు, ప్రమాద కారకాల సమూహాన్ని మెటబాలిక్‌ సిండ్రోమ్‌గా పరిగణిస్తారు. ఇది టైప్‌-2 మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్‌, నాన్‌-ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ వంటి జీవనశైలి సంబంధిత వ్యాధుల ముప్పును పెంచుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/what-is-metabolic-syndrome-what-are-the-safety-tips-to-follow-according-to-experts-2491337"}]}]}