{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"metabolism-va-yassu-perige-koddee-ta-gge-meta-baalijam-deenni-pe","title_te":"Metabolism | వ‌యస్సు పెరిగే కొద్దీ త‌గ్గే మెట‌బాలిజం.. దీన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి..?","section":"తాజా","status_line":"Metabolism | వ‌యస్సు పెరిగే కొద్దీ త‌గ్గే మెట‌బాలిజం.. దీన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T13:19:15.113Z"},"facts":[],"events":[{"id":"event-50314","date":"2026-08-02T12:44:31.000Z","title_te":"Metabolism | వ‌యస్సు పెరిగే కొద్దీ త‌గ్గే మెట‌బాలిజం.. దీన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి..?","body_te":"వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలోని జీవక్రియల (మెటబాలిజం) వేగం సహజంగానే తగ్గుతుంది. చిన్నతనంలో సులభంగా జీర్ణమయ్యే ఆహారం, పెరుగుతున్న వయసులో అంత తేలికగా జీర్ణం కాకపోవడంతోపాటు బరువు కూడా త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/how-to-improve-metabolism-which-decreases-according-to-ageing-expert-shares-tips-2471091"}]}]}