{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"metal-bamgaaram-vemdi-kaadu-raaboye-rojullo-ee-lohanike-asalu-si","title_te":"Metal: బంగారం, వెండి కాదు.. రాబోయే రోజుల్లో ఈ లోహనికే అసలు సిసలు క్రేజ్.. ధరలు మాములుగా ఉండవ్..","section":"తాజా","status_line":"Metal: బంగారం, వెండి కాదు.. రాబోయే రోజుల్లో ఈ లోహనికే అసలు సిసలు క్రేజ్.. ధరలు మాములుగా ఉండవ్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T10:56:38.835Z"},"facts":[],"events":[{"id":"event-76684","date":"2026-08-18T09:39:56.000Z","title_te":"Metal: బంగారం, వెండి కాదు.. రాబోయే రోజుల్లో ఈ లోహనికే అసలు సిసలు క్రేజ్.. ధరలు మాములుగా ఉండవ్..","body_te":"దేశంలో కాపర్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్, సరఫరా తగ్గడంతో ధరలపై ఒత్తిడి పడుతోంది. రాగి గనుల స్థాపనకు మరింత సమయం పట్టే అవకాశముంది. పాత గనుల్లో రాగి నాణ్యత తగ్గుతుంది. దీంతో రాగి ఉత్పత్తి తగ్గిపోయిందని చెప్పవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/copper-prices-hit-record-highs-why-demand-for-the-metal-is-surging-alongside-gold-and-silver-1891024.html"}]}]}