{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"metlu-ekkutunnaa-nadustunnaa-aayaasam-raavadaaniki-kaaranam-emit","title_te":"మెట్లు ఎక్కుతున్నా, నడుస్తున్నా ఆయాసం రావడానికి కారణం ఏమిటి?","section":"తాజా","status_line":"మెట్లు ఎక్కుతున్నా, నడుస్తున్నా ఆయాసం రావడానికి కారణం ఏమిటి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T10:15:35.287Z"},"facts":[],"events":[{"id":"event-24744","date":"2026-07-18T09:47:28.000Z","title_te":"మెట్లు ఎక్కుతున్నా, నడుస్తున్నా ఆయాసం రావడానికి కారణం ఏమిటి?","body_te":"శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైతే, దాన్ని నిర్లక్ష్యం చేయద్దు. పరీక్ష చేయించుకోవడం ముఖ్యం. ఉదాహరణకు మెట్లు ఎక్కడం వంటి వ్యాయామం చేసేటప్పుడు ఆయాసం రావడానికి గల కారణాన్ని తెలుసుకోవడంలో ఖచ్చితమైన నిర్థరణ మొదటి అడుగు. ఈ సమస్య కొత్తగా వచ్చినా క్రమంగా మొదలవుతున్నా నిర్థరణ మరింత ముఖ్యం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cdewn7l12rpo?at_medium=RSS&at_campaign=rss"}]}]}