{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mg-hector-plus-suv-lagjaree-luk-pavar-phul-imjin-kotta-emjee-hek","title_te":"MG Hector Plus SUV : లగ్జరీ లుక్.. పవర్‌ఫుల్ ఇంజిన్.. కొత్త ఎంజీ హెక్టర్ ప్లస్ డీజిల్ SUV ఎంట్రీ.. ఫీచర్లు, మైలేజీ ఎంతంటే?","section":"తాజా","status_line":"MG Hector Plus SUV : లగ్జరీ లుక్.. పవర్‌ఫుల్ ఇంజిన్.. కొత్త ఎంజీ హెక్టర్ ప్లస్ డీజిల్ SUV ఎంట్రీ.. ఫీచర్లు, మైలేజీ ఎంతంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T14:50:42.041Z"},"facts":[],"events":[{"id":"event-48895","date":"2026-08-01T14:08:25.000Z","title_te":"MG Hector Plus SUV : లగ్జరీ లుక్.. పవర్‌ఫుల్ ఇంజిన్.. కొత్త ఎంజీ హెక్టర్ ప్లస్ డీజిల్ SUV ఎంట్రీ.. ఫీచర్లు, మైలేజీ ఎంతంటే?","body_te":"MG Hector Plus SUV : ఎంజీ మోటార్ ఇండియా హెక్టర్ ప్లస్ డీజిల్‌ను రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇందులో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 14-అంగుళాల టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్ ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/business/mg-hector-plus-diesel-suv-launched-at-rs-20-lakh-check-power-mileage-features-and-rivals-sh-1117232.html"}]}]}