{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mgu-haal-tiketla-nilipivetapai-nirasana-aamarana-niraahaara-deek","title_te":"MGU | హాల్ టికెట్ల నిలిపివేతపై నిరసన.. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థులు..!","section":"తాజా","status_line":"MGU | హాల్ టికెట్ల నిలిపివేతపై నిరసన.. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థులు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T16:28:07.910Z"},"facts":[],"events":[{"id":"event-34059","date":"2026-07-23T15:44:30.000Z","title_te":"MGU | హాల్ టికెట్ల నిలిపివేతపై నిరసన.. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థులు..!","body_te":"రామగిరి, జులై 23: మహాత్మా గాంధీ యూనివర్సిటీ యాజమాన్యం అణిచివేత ధోరణిని నిరసిస్తూ విద్యార్థి నాయకుడు అనుముల సురేష్ వైస్ చాన్స్‌లర్ చాంబర్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/students-protestd-at-vc-office-for-hall-tickets-in-mgu-2460475"}]}]}