{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mid-day-meal-seeem-niyojakavargamlo-purugula-annam-tinakumdaa-pa","title_te":"Mid Day Meal | సీఎం నియోజకవర్గంలో పురుగుల అన్నం.. తినకుండా పడేసిన విద్యార్థులు","section":"తాజా","status_line":"Mid Day Meal | సీఎం నియోజకవర్గంలో పురుగుల అన్నం.. తినకుండా పడేసిన విద్యార్థులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T03:40:52.041Z"},"facts":[],"events":[{"id":"event-84244","date":"2026-08-23T02:20:34.000Z","title_te":"Mid Day Meal | సీఎం నియోజకవర్గంలో పురుగుల అన్నం.. తినకుండా పడేసిన విద్యార్థులు","body_te":"Mid Day Meal | సాక్షాత్తు సీఎం సొంత నియోజకవర్గంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పురుగుల అన్నాన్ని వడ్డించడం కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లిన విద్యార్థులకు అన్నంలో పురుగులు ప్రత్యక్షమవడంతో భోజనం చేయకుండా అలాగే వదిలేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/cms-own-constituency-school-students-served-worm-infested-rice-2491369"}]}]}