{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mid-manair-reservoir-mid-maaneru-rijarvaayar-numdi-neellu-viduda","title_te":"Mid Manair Reservoir | మిడ్ మానేరు రిజర్వాయర్ నుండి నీళ్లు విడుదల చేయాలని మల్లాపూర్- పొత్తూరు బ్రిడ్జి పై రైతుల ధర్నా","section":"తాజా","status_line":"Mid Manair Reservoir | మిడ్ మానేరు రిజర్వాయర్ నుండి నీళ్లు విడుదల చేయాలని మల్లాపూర్- పొత్తూరు బ్రిడ్జి పై రైతుల ధర్నా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T08:16:58.998Z"},"facts":[],"events":[{"id":"event-21037","date":"2026-07-16T08:06:37.000Z","title_te":"Mid Manair Reservoir | మిడ్ మానేరు రిజర్వాయర్ నుండి నీళ్లు విడుదల చేయాలని మల్లాపూర్- పొత్తూరు బ్రిడ్జి పై రైతుల ధర్నా","body_te":"వర్షాభావ పరిస్థితులలో మిడ్ మానేరు జలాశయం నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మానేరు వారు పరివాహక ప్రాంతాలైన మల్లాపూర్, మాన్వాడ, పొత్తూరు కందికట్కూరు గ్రామాల రైతులు మానేరు (పొత్తూరు) బ్రిడ్జిపై ఆందోళన చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/farmers-stage-a-protest-on-the-mallapur-pothuru-bridge-demanding-the-release-of-water-from-the-mid-manair-reservoir-2453033"}]}]}