{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"migilipoyina-chinna-sabbu-mukkalanu-paarestunnaaraa-ee-smaart-kl","title_te":"మిగిలిపోయిన చిన్న సబ్బు ముక్కలను పారేస్తున్నారా? ఈ స్మార్ట్ క్లీనింగ్ ట్రిక్స్ తెలిస్తే అస్సలు వదలరు!","section":"తాజా","status_line":"మిగిలిపోయిన చిన్న సబ్బు ముక్కలను పారేస్తున్నారా? ఈ స్మార్ట్ క్లీనింగ్ ట్రిక్స్ తెలిస్తే అస్సలు వదలరు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T16:22:45.189Z"},"facts":[],"events":[{"id":"event-23586","date":"2026-07-17T15:53:35.000Z","title_te":"మిగిలిపోయిన చిన్న సబ్బు ముక్కలను పారేస్తున్నారా? ఈ స్మార్ట్ క్లీనింగ్ ట్రిక్స్ తెలిస్తే అస్సలు వదలరు!","body_te":"మనం రోజూ వాడే బాత్ సోప్స్ లేదా బార్ సోప్స్ చివర్లో చిన్న ముక్కలుగా మిగిలిపోయినప్పుడు వాటితో నురుగు రాక, పట్టుకోవడానికి వీలుండక డస్ట్‌బిన్‌లో పారేస్తూ ఉంటాం. అయితే, ఈ చిన్న సబ్బు ముక్కలు ఇంటిని క్లీన్ చేయడానికి, రోజువారీ గృహ అవసరాలకు అద్భుతమైన హోమ్ హ్యాక్స్‌గా ఉపయోగపడతాయని మీకు తెలుసా? కొద్దిగా ఆలోచిస్తే ఈ వేస్ట్‌గా పారేసే ముక్కలతో డబ్బు ఆదా చేయడమే కాకుండా ఇంటిని తళతళలాడేలా మెరిపించవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/stop-wasting-small-soap-pieces-easy-home-hacks-you-should-try-1867796.html"}]}]}