{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"migraine-monsoon-varsham-padite-talanoppi-perugutomdaa-vaataavar","title_te":"Migraine Monsoon : వర్షం పడితే తలనొప్పి పెరుగుతోందా?.. వాతావరణం మారితే మైగ్రేన్‌ ఎందుకు వస్తుందో తెలుసా?","section":"తాజా","status_line":"Migraine Monsoon : వర్షం పడితే తలనొప్పి పెరుగుతోందా?.. వాతావరణం మారితే మైగ్రేన్‌ ఎందుకు వస్తుందో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T14:27:00.145Z"},"facts":[],"events":[{"id":"event-60645","date":"2026-08-08T14:19:48.000Z","title_te":"Migraine Monsoon : వర్షం పడితే తలనొప్పి పెరుగుతోందా?.. వాతావరణం మారితే మైగ్రేన్‌ ఎందుకు వస్తుందో తెలుసా?","body_te":"వర్షాకాలం వచ్చిందంటే వాతావరణంలో ఒక్కసారిగా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఉష్ణోగ్రత, గాలిలో తేమ, వాతావరణ పీడనం మారడంతో పాటు మన రోజువారీ జీవనశైలిలోనూ మార్పులు వస్తాయి. ఇవన్నీ కొంతమందిలో మైగ్రేన్‌ దాడులకు ట్రిగ్గర్లుగా పనిచేయవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే మైగ్రేన్‌ సమస్య ఉన్నవారిలో వర్షం వచ్చే ముందు లేదా వర్షం పడుతున్న సమయంలో తలనొప్పి, వికారం, వెలుతురు లేదా శబ్దాన్ని భరించలేకపోవడం వంటి లక్షణాలు ఎక్కువ కావచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/why-migraines-get-worse-during-rainy-season-details-in-telugu-1883704.html"}]}]}