{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"miksee-sariggaa-panicheyadam-ledaa-paisaa-kharchu-lekumdaa-bledl","title_te":"మిక్సీ సరిగ్గా పనిచేయడం లేదా.. పైసా ఖర్చు లేకుండా బ్లేడ్లను ఇలా షార్ప్‌గా మార్చేయండి..","section":"తాజా","status_line":"మిక్సీ సరిగ్గా పనిచేయడం లేదా.. పైసా ఖర్చు లేకుండా బ్లేడ్లను ఇలా షార్ప్‌గా మార్చేయండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T11:41:32.030Z"},"facts":[],"events":[{"id":"event-17717","date":"2026-07-14T11:32:38.000Z","title_te":"మిక్సీ సరిగ్గా పనిచేయడం లేదా.. పైసా ఖర్చు లేకుండా బ్లేడ్లను ఇలా షార్ప్‌గా మార్చేయండి..","body_te":"వంటగదిలో చట్నీల నుండి మసాలాల వరకు ప్రతిదానికీ మిక్సీపైనే ఆధారపడతాం. నిరంతరం వాడటం వల్ల మిక్సీ బ్లేడ్లు మొద్దుబారిపోయి పదార్థాలను మెత్తగా రుబ్బకపోవడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇలాంటప్పుడు కంగారుపడి కొత్త జార్ కొనడం లేదా రిపేర్ షాపుల చుట్టూ తిరగడం దండగ.. కొన్ని చిట్కాలు పాటిస్తే మొద్దుబారిన మిక్సీ బ్లేడ్లు మళ్లీ కత్తిలా అవుతాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-sharpen-mixer-grinder-blades-at-home-5-simple-diy-tricks-1865276.html"}]}]}