{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"milk-coffee-vs-black-coffee-milk-kaaphee-vs-blaak-kaaphee-aarogy","title_te":"Milk Coffee vs Black Coffee: మిల్క్ కాఫీ Vs బ్లాక్ కాఫీ.. ఆరోగ్యం బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్ చాయిస్?","section":"తాజా","status_line":"Milk Coffee vs Black Coffee: మిల్క్ కాఫీ Vs బ్లాక్ కాఫీ.. ఆరోగ్యం బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్ చాయిస్?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T17:01:33.404Z"},"facts":[],"events":[{"id":"event-25376","date":"2026-07-18T16:55:55.000Z","title_te":"Milk Coffee vs Black Coffee: మిల్క్ కాఫీ Vs బ్లాక్ కాఫీ.. ఆరోగ్యం బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్ చాయిస్?","body_te":"ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఉదయం నిద్ర లేవగానే వేడి వేడిగా ఒక కప్పు కాఫీ తాగనిదే రోజు గడవదు. కాఫీ కేవలం మనసుకు ఉల్లాసాన్ని ఇవ్వడమే కాకుండా, అందులో ఉండే కెఫీన్ వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అయితే, కాఫీ తాగే వారిలో రెండు భిన్నమైన వర్గాలు ఉంటాయి. కొందరు పాలు, చక్కెర దట్టించిన మిల్క్ కాఫీని ఇష్టపడితే.. మరికొందరు కాఫీ డికాషన్‌ను నేరుగా బ్లాక్ కాఫీ రూపంలో తాగడానికి మొగ్గు చూపుతారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/milk-coffee-vs-black-coffee-details-in-telugu-1868705.html"}]}]}