{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"milk-packets-medchal-lo-paala-pyaaketlu-domgalistunna-yuvakudu-v","title_te":"Milk packets | మేడ్చల్‌లో పాల ప్యాకెట్లు దొంగలిస్తున్న యువకుడు : వీడియో","section":"తాజా","status_line":"Milk packets | మేడ్చల్‌లో పాల ప్యాకెట్లు దొంగలిస్తున్న యువకుడు : వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T07:45:00.558Z"},"facts":[],"events":[{"id":"event-60059","date":"2026-08-08T07:26:45.000Z","title_te":"Milk packets | మేడ్చల్‌లో పాల ప్యాకెట్లు దొంగలిస్తున్న యువకుడు : వీడియో","body_te":"Milk packets | గత కొద్ది రోజులుగా పాల ప్యాకెట్లు మాయమవుతుండపై సదరు పాల వ్యాపారికి అనుమానం వచ్చింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు నిజం బయటపడింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/rangareddy/medchal/a-young-man-stealing-milk-packets-in-medchal-2477213"}]}]}