{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"milk-vs-orange-juice-uda-yam-alpaahaaramlo-paalu-ledaa-naarimja","title_te":"Milk Vs Orange Juice | ఉద‌యం అల్పాహారంలో పాలు లేదా నారింజ ర‌సం.. ఏది ఉత్త‌మ ప్ర‌యోజ‌నాల‌ను ఇస్తుంది..?","section":"తాజా","status_line":"Milk Vs Orange Juice | ఉద‌యం అల్పాహారంలో పాలు లేదా నారింజ ర‌సం.. ఏది ఉత్త‌మ ప్ర‌యోజ‌నాల‌ను ఇస్తుంది..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T06:41:24.410Z"},"facts":[],"events":[{"id":"event-43012","date":"2026-07-29T06:39:31.000Z","title_te":"Milk Vs Orange Juice | ఉద‌యం అల్పాహారంలో పాలు లేదా నారింజ ర‌సం.. ఏది ఉత్త‌మ ప్ర‌యోజ‌నాల‌ను ఇస్తుంది..?","body_te":"పొద్దున్నే అల్పాహారం రోజంతా శరీరానికి శక్తిని అందించే అత్యంత ముఖ్యమైన భోజనం. రాత్రంతా ఉపవాసం చేసిన తర్వాత శరీరానికి పోషకాలు, శక్తిని అందించే ఆహారం అవసరం. అల్పాహారంలో పాలు తాగాలా? లేక నారింజ రసం తాగాలా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/milk-vs-orange-juice-which-one-is-very-beneficial-in-taking-early-morning-as-breakfast-what-doctors-say-2466491"}]}]}