{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mimmalni-pratibimbimpachese-panini-emchukomdi","title_te":"మిమ్మల్ని ప్రతిబింబింపచేసే పనిని ఎంచుకోండి","section":"తాజా","status_line":"మిమ్మల్ని ప్రతిబింబింపచేసే పనిని ఎంచుకోండి","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-15T21:26:05.466Z"},"facts":[],"events":[{"id":"event-72582","date":"2026-08-15T21:14:27.000Z","title_te":"మిమ్మల్ని ప్రతిబింబింపచేసే పనిని ఎంచుకోండి","body_te":"మీరు ఏమిటో స్పష్టంగా చూపగలిగేదే మీకు తగిన ఉపాధి. మీ ఆత్మ సంతృప్తికి కారణభూతమయ్యే ఉపాధిని మీరు ఎంచుకోగలిగినపుడు మీరు ఎల్లవేళలా ఒత్తిడి లేనటువంటి ఉత్సాహభరితమైన జీవితాన్ని గడపగలుగుతారు. మీ చేతుల్లోనే, చేతల్లోనేమీరు ఎంచుకునే కెరీర్‌ ఏదైనా సరే, అది మిమ్మల్ని, మీ మనస్తత్వాన్ని ప్రతిబించేదిగా వుండాలి..! మీ దృక్పధం అందులో స్పష్టమవ్వాలి. మీ విలువలు మీ విద్యుక్త ధర్మాలలో కాంతులీనాలి. అప్పుడే మీరు ఫలానా పనిని అత్యంత సమర్ధవంతంగా నిర్వర్తించగలరనే ‘ముద్ర’ మీ మీద పడుతుంది. […] The post మిమ్మల్ని ప్రతిబింబింపచేసే పనిని ఎంచుకోండి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/choose-a-job-that-reflects-who-you-are/"}]}]}