{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"minappappu-naanabettaalsina-paniledu-karakaralaade-in-stamt-mara","title_te":"మినప్పప్పు నానబెట్టాల్సిన పనిలేదు.. కరకరలాడే ఇన్‌స్టంట్ మరమరాల గారెలు ఇలా చేయండి! రుచి అదరహో","section":"తాజా","status_line":"మినప్పప్పు నానబెట్టాల్సిన పనిలేదు.. కరకరలాడే ఇన్‌స్టంట్ మరమరాల గారెలు ఇలా చేయండి! రుచి అదరహో","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T03:21:10.677Z"},"facts":[],"events":[{"id":"event-89043","date":"2026-08-26T02:09:47.000Z","title_te":"మినప్పప్పు నానబెట్టాల్సిన పనిలేదు.. కరకరలాడే ఇన్‌స్టంట్ మరమరాల గారెలు ఇలా చేయండి! రుచి అదరహో","body_te":"మినప్పప్పు నానబెట్టే శ్రమ లేకుండా అప్పటికప్పుడు రుచికరమైన గారెలు తయారుచేయడానికి మరమరాలు అద్భుతమైన ప్రత్యామ్నాయం. బొంబాయి రవ్వ, పెరుగుతో కలిపి చేసే ఈ గారెలు పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండి, సాంప్రదాయ గారెల రుచికి ఏమాత్రం తీసిపోవు. ఉదయం అల్పాహారానికి లేదా సాయంత్రం చిరుతిండిగా త్వరగా చేసుకోవచ్చు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/no-need-to-soak-urad-dal-make-these-crispy-instant-puffed-rice-garelu-in-minutes-1896307.html"}]}]}