{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"minimum-balance-rules-mee-akaumtlo-jeero-byaalens-umdaa-e-byaamk","title_te":"Minimum Balance Rules: మీ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉందా? ఏ బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? పూర్తి లిస్ట్‌ ఇదే..!","section":"తాజా","status_line":"Minimum Balance Rules: మీ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉందా? ఏ బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? పూర్తి లిస్ట్‌ ఇదే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T09:28:44.409Z"},"facts":[],"events":[{"id":"event-45046","date":"2026-07-30T08:43:19.000Z","title_te":"Minimum Balance Rules: మీ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉందా? ఏ బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? పూర్తి లిస్ట్‌ ఇదే..!","body_te":"మీరు బ్యాంక్ ఖాతా తెరిచేటప్పుడు కేవలం ఆఫర్లు మాత్రమే కాకుండా, మీ ఆర్థిక పరిస్థితికి తగినట్లుగా మినిమమ్‌ బ్యాలెన్స్‌ రూల్స్‌ మీకు తగినట్లు ఉన్న బ్యాంకును ఎంచుకోవడం మంచిది. గ్రామీణ, చిన్న పట్టణాల వినియోగదారులకు ప్రభుత్వ బ్యాంకులు తక్కువ కనీస బ్యాలెన్స్‌ పరిమితులతో సౌకర్యవంతంగా ఉంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/banking-rules-minimum-balance-requirements-for-savings-accounts-in-top-indian-banks-check-full-details-here-1876717.html"}]}]}