{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"minister-adluri-laxman-kumar-peda-prajalaku-vaidya-sevalu-amdimc","title_te":"Minister Adluri Laxman Kumar | పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్","section":"తాజా","status_line":"Minister Adluri Laxman Kumar | పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T10:59:44.185Z"},"facts":[],"events":[{"id":"event-88165","date":"2026-08-25T10:26:15.000Z","title_te":"Minister Adluri Laxman Kumar | పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్","body_te":"పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/providing-medical-services-to-the-poor-is-the-governments-goal-state-minister-adluri-laxman-kumar-2493833"}]}]}