{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"minister-keerthana-aa-veediyolo-unna-di-nenu-kaadu-ayinaa-ta-ppe","title_te":"Minister Keerthana: ఆ వీడియోలో ఉన్న‌ది నేను కాదు.. అయినా త‌ప్పేంటి: మంత్రి కీర్త‌న‌","section":"తాజా","status_line":"Minister Keerthana: ఆ వీడియోలో ఉన్న‌ది నేను కాదు.. అయినా త‌ప్పేంటి: మంత్రి కీర్త‌న‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T08:29:33.334Z"},"facts":[],"events":[{"id":"event-86121","date":"2026-08-24T08:03:02.000Z","title_te":"Minister Keerthana: ఆ వీడియోలో ఉన్న‌ది నేను కాదు.. అయినా త‌ప్పేంటి: మంత్రి కీర్త‌న‌","body_te":"Minister Keerthana: న‌లుపు రంగు షార్ట్ డ్రెస్సు వేసుకుని కారులో నుంచి దిగిన ఓ మ‌హిళ వీడియో ప్ర‌స్తుతం వివాదాస్ప‌దంగా మారింది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదు అని త‌మిళ‌నాడు ప‌రిశ్ర‌మ‌ల మంత్రి ఎస్ కీర్త‌న పేర్కొన్నారు. ఒక‌వేళ తానే అయినా దాంట్లో త‌ప్పేంటి అని ఆమె అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/tamilnadu-industries-minister-keerthana-clarifies-that-the-woman-wearing-short-dress-in-a-video-is-not-herself-2492809"}]}]}