{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"miraakil-maimds-skool-lo-ghanamgaa-investityoor-sermanee","title_te":"‘మిరాకిల్ మైండ్స్’ స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిట్యూర్ సెర్మనీ","section":"తాజా","status_line":"‘మిరాకిల్ మైండ్స్’ స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిట్యూర్ సెర్మనీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T15:32:01.920Z"},"facts":[],"events":[{"id":"event-37380","date":"2026-07-25T15:03:07.000Z","title_te":"‘మిరాకిల్ మైండ్స్’ స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిట్యూర్ సెర్మనీ","body_te":"నవతెలంగాణ-సత్తుపల్లి సత్తుపల్లి పట్టణం సిద్ధారం రోడ్డులోని మిరాకిల్ మైండ్స్ పాఠశాలలో ఇన్వెస్టిట్యూర్ ఉత్సవాన్ని- ​2026-27 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థి నాయకుల బాధ్యతల స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘బాధ్యత, నిజాయితీతో కూడిన నాయకత్వం’ అనే ప్రధాన నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశమని ప్రిన్సిపాల్ మొండ్రు రత్నాకర్ తెలిపారు. ​నూతనంగా ఎంపికైన విద్యార్థి నాయకులకు పాఠశాల బ్యాడ్జీలు, పతకాలను అందజేసి బాధ్యతలు అప్పగించారు. ‘నడిపించండి, స్ఫూర్తినివ్వండి, సాధించండి’ […] The post ‘మిరాకిల్ మైండ్స్’ స్కూల్‌లో ఘనంగా","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/grand-investiture-ceremony-at-miracle-minds-school/"}]}]}