{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mirabai-chanu-moodu-rojulugaa-emee-tinale-ee-medal-nu-naa-kutumb","title_te":"Mirabai Chanu | మూడు రోజులుగా ఏమీ తినలే.. ఈ మెడల్‌ను నా కుటుంబానికి అంకితమిస్తున్నా..!","section":"తాజా","status_line":"Mirabai Chanu | మూడు రోజులుగా ఏమీ తినలే.. ఈ మెడల్‌ను నా కుటుంబానికి అంకితమిస్తున్నా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T17:07:32.453Z"},"facts":[],"events":[{"id":"event-38959","date":"2026-07-26T16:46:45.000Z","title_te":"Mirabai Chanu | మూడు రోజులుగా ఏమీ తినలే.. ఈ మెడల్‌ను నా కుటుంబానికి అంకితమిస్తున్నా..!","body_te":"Mirabai Chanu : హ్యాట్రిక్ గోల్డ్‌మెడల్స్‌తో తనకు తానే సాటి అని నిరూపించుకున్న మీరాబాయి చాను (Mirabai Chanu) ఈసారి గెలిచిన పతకాన్ని కుటుంబానికి అంకితమిచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/mirabai-chanu-dedicated-glasgow-gold-to-her-family-2463607"}]}]}