{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mirchi-farmer-mirchi-raituku-tappani-tippalu-maarket-eduta-aatma","title_te":"Mirchi Farmer | మిర్చి రైతుకు తప్పని తిప్పలు.. మార్కెట్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం.. వీడియో","section":"తాజా","status_line":"Mirchi Farmer | మిర్చి రైతుకు తప్పని తిప్పలు.. మార్కెట్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T11:09:41.883Z"},"facts":[],"events":[{"id":"event-41741","date":"2026-07-28T10:26:45.000Z","title_te":"Mirchi Farmer | మిర్చి రైతుకు తప్పని తిప్పలు.. మార్కెట్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం.. వీడియో","body_te":"Mirchi farmer | వ్యవసాయ మార్కెట్ ఎదుట మిర్చి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో చోటు చేసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/mahabubabad/mirchi-farmer-suicide-attempt-in-mahabubabad-agriculture-market-2465518"}]}]}