{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mirchi-fry-suluvugaa-chesukune-kammanaina-pachchimirapakaaya-vep","title_te":"Mirchi Fry: సులువుగా చేసుకునే కమ్మనైన పచ్చిమిరపకాయ వేపుడు.. పప్పు, సాంబార్‌లోకి నంజుకుంటే స్వర్గమే!","section":"తాజా","status_line":"Mirchi Fry: సులువుగా చేసుకునే కమ్మనైన పచ్చిమిరపకాయ వేపుడు.. పప్పు, సాంబార్‌లోకి నంజుకుంటే స్వర్గమే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T13:55:48.816Z"},"facts":[],"events":[{"id":"event-83343","date":"2026-08-22T11:42:24.000Z","title_te":"Mirchi Fry: సులువుగా చేసుకునే కమ్మనైన పచ్చిమిరపకాయ వేపుడు.. పప్పు, సాంబార్‌లోకి నంజుకుంటే స్వర్గమే!","body_te":"రోజూ ఇంట్లో పప్పుచారు, సాంబార్ లేదా రసం అన్నం తింటున్నప్పుడు పక్కన నంజుకోవడానికి ఏదైనా స్పైసీగా, కమ్మగా ఉంటే భోజనం ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. సాధారణంగా పచ్చిమిర్చి అంటే ఘాటుగా ఉంటుందని చాలామంది భయపడతారు. కానీ కారం తక్కువగా ఉండే బజ్జీ పచ్చిమిరపకాయల్లో పల్లీలు, పుట్నాల పప్పు, ఎండుకొబ్బరితో చేసిన ప్రత్యేకమైన పొడిని నింపి వేపుడు చేస్తే అస్సలు కారం అనిపించదు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/stuffed-mirchi-fry-recipe-in-telugu-easy-10-minute-pachi-mirapakaya-vepudu-for-rice-1894047.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0gFBVV95cUxPa0RSYm5ZU2ZXdDY5ZkMzSkhTaUF4WE5DUUNCQUFfMWxWRENiNFRlcXBVZW53Y1dUNlJGRS1jd3ZuRUJQNl9fQXl1MXhTMVIxSEpTb3dhMUlDM195cFI3Q1poVmkyNDJUSTVyY1Y0elFuX3JqUFdQRnVjbTFlRjlzQWRxM0d1TmtjS2tLbEJ5dG02dVZ0UHYtLTZvRlFHOU1kNGE5U0Mtd0hsaGtoYm93V21iRzJ0bjJtNUtucEpkS3owODZBRFg0SWo2SHlub2JXaUHSAdIBQVVfeXFMT2tEUmJuWVNmV3Q2OWZDM0pIU2lBeFhOQ1FDQkFBXzFsVkRDYjRUZXFwVWVud2NXVDZSRkUtY3d2bkVCUDZfX0F5dTF4UzFSMUhKU293YTFJQzNfeXBSN0NaaFZpMjQyVEk1cmNWNHpRbl9yalBXUEZ1Y20xZUY5c0FkcTNHdU5rY0trS2xCeXRtNnVWdFB2LS02b0ZRRzlNZDRhOVNDLXdIbGhraGJvd1dtYkcydG4ybTVLbnBKZEt6MDg2QURYNElqNkh5bm9iV2lB?oc=5"}]}]}