{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"miriyaala-mokkanu-kumdeelo-pemchaalanukumtunnaaraa-aratipamdu-hy","title_te":"మిరియాల మొక్కను కుండీలో పెంచాలనుకుంటున్నారా..?అరటిపండు హ్యాక్‌తో వేగంగా పెంచే సీక్రెట్ ట్రిక్ !","section":"తాజా","status_line":"మిరియాల మొక్కను కుండీలో పెంచాలనుకుంటున్నారా..?అరటిపండు హ్యాక్‌తో వేగంగా పెంచే సీక్రెట్ ట్రిక్ !","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T15:14:11.412Z"},"facts":[],"events":[{"id":"event-63775","date":"2026-08-10T14:21:58.000Z","title_te":"మిరియాల మొక్కను కుండీలో పెంచాలనుకుంటున్నారా..?అరటిపండు హ్యాక్‌తో వేగంగా పెంచే సీక్రెట్ ట్రిక్ !","body_te":"భారతీయ వంటకాల్లో నల్ల మిరియాలకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. అయితే చాలామందికి ఇంట్లోనే మిరియాల మొక్కను పెంచాలని ఉన్నప్పటికీ, దాని విత్తనాలు త్వరగా మొలకెత్తక ఫేలవుతుంటారు. సాధారణంగా సుదీర్ఘ సమయం తీసుకునే ఈ ప్రక్రియను చాలా సులభంగా, తక్కువ వ్యవధిలోనే పూర్తి చేయడానికి గార్డెనింగ్ నిపుణులు ఒక అద్భుతమైన బనానా ట్రిక్ సూచిస్తున్నారు. ఇలా ట్రై చేశారంటే.. మిరియాల విత్తనాలు త్వరగా మొలకెత్తి ఆరోగ్యకరమైన తీగగా పెరుగుతాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/want-to-grow-black-pepper-at-home-try-this-easy-banana-trick-for-faster-germination-1885160.html"}]}]}