{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mirnaa-hyaapee-onam-amtoo-mirnaa-meenan-kyoot-photolu","title_te":"Mirnaa : హ్యాపీ ఓనం అంటూ మిర్నా మీనన్ క్యూట్ ఫోటోలు..","section":"తాజా","status_line":"Mirnaa : హ్యాపీ ఓనం అంటూ మిర్నా మీనన్ క్యూట్ ఫోటోలు..","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T10:46:32.362Z"},"facts":[],"events":[{"id":"event-89705","date":"2026-08-26T09:31:38.000Z","title_te":"Mirnaa : హ్యాపీ ఓనం అంటూ మిర్నా మీనన్ క్యూట్ ఫోటోలు..","body_te":"ఉగ్రం, క్రేజీ ఫెలో, నా సామిరంగ, జైలర్.. లాంటి పలు తమిళ్, తెలుగు సినిమాలతో మెప్పించిన మలయాళీ భామ మిర్నా మీనన్(Mirnaa) ఓనం శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ కొన్ని ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/actress-mirnaa-onam-special-photos-shared-vm-1127730.html"}]}]}