{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mirnalini-ravi-aadhyaatmika-guruvuto-prema-lo-pa-dda-heeroyin-mr","title_te":"Mirnalini Ravi | ఆధ్యాత్మిక గురువుతో ప్రేమ‌లో ప‌డ్డ‌ హీరోయిన్ మృణాళిని రవి.. నిశ్చితార్థం పూర్తి, పెళ్లెప్పుడు?","section":"తాజా","status_line":"Mirnalini Ravi | ఆధ్యాత్మిక గురువుతో ప్రేమ‌లో ప‌డ్డ‌ హీరోయిన్ మృణాళిని రవి.. నిశ్చితార్థం పూర్తి, పెళ్లెప్పుడు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T06:43:17.519Z"},"facts":[],"events":[{"id":"event-49772","date":"2026-08-02T06:01:03.000Z","title_te":"Mirnalini Ravi | ఆధ్యాత్మిక గురువుతో ప్రేమ‌లో ప‌డ్డ‌ హీరోయిన్ మృణాళిని రవి.. నిశ్చితార్థం పూర్తి, పెళ్లెప్పుడు?","body_te":"Mrunalini Ravi | దక్షిణాది సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మృణాళిని రవి త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది. మలేసియాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మహావిష్ణుతో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడించిన మృణాళిని, కాబోయే భర్తతో కలిసి దిగిన అందమైన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/mrunalini-ravi-engagement-pics-viral-2470878"}]}]}