{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mirzapur-the-movie-mirjaapoor-moovee-numchi-krejee-ryaap-saamg-d","title_te":"Mirzapur The Movie | ‘మిర్జాపూర్’ మూవీ నుంచి క్రేజీ ర్యాప్ సాంగ్.. ‘దో నంబరీ’ పాట విన్నారా!","section":"తాజా","status_line":"Mirzapur The Movie | ‘మిర్జాపూర్’ మూవీ నుంచి క్రేజీ ర్యాప్ సాంగ్.. ‘దో నంబరీ’ పాట విన్నారా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T08:26:13.368Z"},"facts":[],"events":[{"id":"event-53275","date":"2026-08-04T07:44:41.000Z","title_te":"Mirzapur The Movie | ‘మిర్జాపూర్’ మూవీ నుంచి క్రేజీ ర్యాప్ సాంగ్.. ‘దో నంబరీ’ పాట విన్నారా!","body_te":"Do Numbari | ఓటీటీలో భారీ క్రేజ్ సంపాదించుకున్న పాపులర్ ఫ్రాంచైజ్ 'మిర్జాపూర్' ఇప్పుడు వెండితెరపై సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఈ క్ర‌మంలోనే 'మిర్జాపూర్ ది మూవీ' (Mirzapur The Movie) నుంచి మేకర్స్ ఒక క్రేజీ మాస్ ర్యాప్ సాంగ్‌ను విడుదల చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/mirzapur-the-movie-high-voltage-mass-rap-song-do-numbari-out-now-trailer-releasing-on-august-11-2472972"}]}]}