{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mishan-bhageeratha-paip-leek-traaguneeru-vrudhaa","title_te":"మిషన్ భగీరథ పైప్ లీక్..త్రాగునీరు వృధా","section":"తాజా","status_line":"మిషన్ భగీరథ పైప్ లీక్..త్రాగునీరు వృధా","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T08:51:10.849Z"},"facts":[],"events":[{"id":"event-27975","date":"2026-07-20T08:46:27.000Z","title_te":"మిషన్ భగీరథ పైప్ లీక్..త్రాగునీరు వృధా","body_te":"నవతెలంగాణ-తాడూర్నాగర్‌కర్నూల్ మండలం గగ్గలపల్లి శివారులో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ ఆదివారం మళ్లీ పగిలింది. వేల లీటర్ల తాగునీరు వృథాగా పోతుండగా, మల్కాపూర్, పులిజాల గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటి కోసం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల మరమ్మతులు చేసిన అదే ప్రాంతంలో మళ్లీ లీకేజీ ఏర్పడటంతో మరమ్మతుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాత్కాలిక మరమ్మతులతో కాలం గడుపుతున్నారని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. పైప్‌లైన్ తరచూ పగిలిపోవడంతో భారీగా తాగునీరు వృథా అవుతోందని. నీటి కొరత […] The post మిషన్ భగీరథ పైప్ లీక్..త్రాగునీరు వృధా appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/mission-bhagiratha-pipe-leak-drinking-water-wasted/"}]}]}