{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"missile-attack-harmooj-ja-la-samdhi-ma-llee-udriktam-cha-muru-ty","title_te":"Missile attack | హర్మూజ్ జ‌ల‌సంధి మ‌ళ్లీ ఉద్రిక్తం.. చ‌మురు ట్యాంక‌ర్‌పై ఇరాన్ క్షిప‌ణి దాడి..!","section":"తాజా","status_line":"Missile attack | హర్మూజ్ జ‌ల‌సంధి మ‌ళ్లీ ఉద్రిక్తం.. చ‌మురు ట్యాంక‌ర్‌పై ఇరాన్ క్షిప‌ణి దాడి..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-10T09:19:02.238Z"},"facts":[],"events":[{"id":"event-63121","date":"2026-08-10T07:51:07.000Z","title_te":"Missile attack | హర్మూజ్ జ‌ల‌సంధి మ‌ళ్లీ ఉద్రిక్తం.. చ‌మురు ట్యాంక‌ర్‌పై ఇరాన్ క్షిప‌ణి దాడి..!","body_te":"Missile attack | హర్మూజ్ జ‌లసంధి (Strait of Hormuz) లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ జల సంధిలో చమురు ట్యాంకర్‌ (Oil tanker) పై ఇరాన్‌ (Iran) క్షిపణి దాడి (Missile Attack) చేసింది. దాంతో నౌక‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడుల్లో పక్కనే ఉన్న మరో చమురు నౌక కూడా స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ మేర‌కు అంత‌ర్జాతీయ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/iran-fires-cruise-missiles-at-oil-tanker-in-strait-of-hormuz-setting-vessel-ablaze-near-oman-report-2479086"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMi3AFBVV95cUxQZzBqVWxNQ0FteDZvUEpodFl1NHlpZW1YMjFvWFk1WUljdm1Bb1ZmQ1lwTGlZZkdPekp3Z3FMVEVOS3BzamlrUjd1dzBtYy1pVU4yeGhocklUWll0aWM0cmphT2JnTFh2R2prYTNwVmFfekhRMGdBdFotdXgxbGdORU1GUHB2ZWsxY2ZjZ3RyQmJwTXNENFRIQlpLWndVSkdDYmdQS2tlZHR6YlVyMXg2NkQySzZZYzVxOUo4ekdWRnA2RkkxZHpfajNzUy1WWlFNUkNSZFpra05UbG9k?oc=5"}]}]}