{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"missiles-intercepted-8-kshipa-nula-nu-addukunna-jordaan-busheha","title_te":"Missiles Intercepted: 8 క్షిప‌ణుల‌ను అడ్డుకున్న జోర్డాన్‌.. బుషెహ‌ర్ న్యూక్లియ‌ర్ ప్లాంట్‌పై అటాక్!","section":"తాజా","status_line":"Missiles Intercepted: 8 క్షిప‌ణుల‌ను అడ్డుకున్న జోర్డాన్‌.. బుషెహ‌ర్ న్యూక్లియ‌ర్ ప్లాంట్‌పై అటాక్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T13:44:35.690Z"},"facts":[],"events":[{"id":"event-8904","date":"2026-07-09T13:39:42.000Z","title_te":"Missiles Intercepted: 8 క్షిప‌ణుల‌ను అడ్డుకున్న జోర్డాన్‌.. బుషెహ‌ర్ న్యూక్లియ‌ర్ ప్లాంట్‌పై అటాక్!","body_te":"Missiles Intercepted: ఇరాన్ ఫైర్ చేసిన 8 క్షిప‌ణుల‌ను అడ్డుకున్న‌ట్లు జోర్డాన్ చెప్పింది. ఎటువంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని వెల్ల‌డించింది. మ‌రో వైపు బుషెహ‌ర్ న్యూక్లియ‌ర్ ప్లాంట్‌పై అమెరికా అటాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/jordan-intercepted-8-missiles-fired-from-tehran-bushehr-nuclear-plant-hit-by-us-2445991"}]}]}