{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"missimg-kesulapai-uttarvulu-raashtraalapai-supreemkortu-aagraham","title_te":"మిస్సింగ్‌ కేసులపై ఉత్తర్వులు.. రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం","section":"తాజా","status_line":"మిస్సింగ్‌ కేసులపై ఉత్తర్వులు.. రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T19:53:48.196Z"},"facts":[],"events":[{"id":"event-65794","date":"2026-08-11T18:34:25.000Z","title_te":"మిస్సింగ్‌ కేసులపై ఉత్తర్వులు.. రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం","body_te":"మిస్సింగ్‌ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ వెంటనే నమోదుచేయాలంటూ ఇంతకుముందు జారీచేసిన ఉత్తర్వులు..వయసు, లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టతనిచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/orders-on-missing-persons-cases-supreme-court-expresses-displeasure-with-states-2480584"}]}]}