{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mission-bhagiratha-mishan-bhageeratha-neellu-remdu-rojulapaatu-a","title_te":"Mission Bhagiratha | మిషన్ భగీరథ నీళ్లు.. రెండు రోజులపాటు అంతరాయం","section":"తాజా","status_line":"Mission Bhagiratha | మిషన్ భగీరథ నీళ్లు.. రెండు రోజులపాటు అంతరాయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T12:44:35.491Z"},"facts":[],"events":[{"id":"event-8820","date":"2026-07-09T12:34:30.000Z","title_te":"Mission Bhagiratha | మిషన్ భగీరథ నీళ్లు.. రెండు రోజులపాటు అంతరాయం","body_te":"యంత్రాల మరమ్మతుల కారణంగా కరీంనగర్‌ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరాఫరాలో అంతరాయం కలగనున్నట్లు మిషన్ భగీరథ ఈఈ రాము తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/mission-bhagiratha-water-supply-two-day-disruption-2445925"}]}]}