{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mistar-midil-klaas-moovee-rivyoo-amtaa-mamchi-natule-mari-preksh","title_te":"‘మిస్టర్ మిడిల్‌క్లాస్’ మూవీ రివ్యూ: అంతా మంచి నటులే, మరి.. ప్రేక్షకుల సహనానికి ఎందుకింత పరీక్ష?","section":"తాజా","status_line":"‘మిస్టర్ మిడిల్‌క్లాస్’ మూవీ రివ్యూ: అంతా మంచి నటులే, మరి.. ప్రేక్షకుల సహనానికి ఎందుకింత పరీక్ష?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T07:34:47.782Z"},"facts":[],"events":[{"id":"event-22689","date":"2026-07-17T07:19:39.000Z","title_te":"‘మిస్టర్ మిడిల్‌క్లాస్’ మూవీ రివ్యూ: అంతా మంచి నటులే, మరి.. ప్రేక్షకుల సహనానికి ఎందుకింత పరీక్ష?","body_te":"దేవుడు, మ‌నిషికి మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ చాలా పాత పాయింట్‌, స‌రిగా తీస్తే ఎపుడూ కొత్త‌గానే వుంటుంది. క‌ష్టాల్లో ఉన్న‌పుడు దేవుడి సాయం కోర‌డం మ‌నిషి స్వ‌భావం. నిజంగా దేవుడు దిగి వ‌స్తే ఏం జరుగుతుంద‌నేది మంచి కాన్సెఫ్ట్‌.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cr59n5nre3jo?at_medium=RSS&at_campaign=rss"}]}]}