{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mitchell-starc-idi-nee-daari-kaadu-viket-numchi-pakkaku-jarugu-b","title_te":"Mitchell Starc | ‘ఇది నీ దారి కాదు.. వికెట్ నుంచి పక్కకు జరుగు’.. బంగ్లా బ్యాటర్‌ను హెచ్చరించిన స్టార్క్..!","section":"తాజా","status_line":"Mitchell Starc | ‘ఇది నీ దారి కాదు.. వికెట్ నుంచి పక్కకు జరుగు’.. బంగ్లా బ్యాటర్‌ను హెచ్చరించిన స్టార్క్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T14:39:40.718Z"},"facts":[],"events":[{"id":"event-70685","date":"2026-08-14T13:29:51.000Z","title_te":"Mitchell Starc | ‘ఇది నీ దారి కాదు.. వికెట్ నుంచి పక్కకు జరుగు’.. బంగ్లా బ్యాటర్‌ను హెచ్చరించిన స్టార్క్..!","body_te":"Mitchell Starc : ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌(Mitchell Starc) కోపంతో ఊగిపోయాడు. సాధారణంగా ప్రశాంతంగా కనిపించే అతడు.. రెండో రోజు ఆటలో బంగ్లా బ్యాటర్ మెహిది హసన్ మిరాజ్‌(Mehidy Hasan Miraz)ను కాస్త గట్టిగానే హెచ్చరించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/starc-warns-bangladesh-star-over-running-on-his-way-2483428"}]}]}