{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mitchell-starc-mugisina-bumraa-sa-kam-namba-r-va-n-baula-r-gaa-m","title_te":"Mitchell Starc: ముగిసిన బుమ్రా శ‌కం.. నంబ‌ర్ వ‌న్ బౌల‌ర్‌గా మిచెల్ స్టార్క్","section":"తాజా","status_line":"Mitchell Starc: ముగిసిన బుమ్రా శ‌కం.. నంబ‌ర్ వ‌న్ బౌల‌ర్‌గా మిచెల్ స్టార్క్","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T10:46:32.362Z"},"facts":[],"events":[{"id":"event-89687","date":"2026-08-26T09:21:21.000Z","title_te":"Mitchell Starc: ముగిసిన బుమ్రా శ‌కం.. నంబ‌ర్ వ‌న్ బౌల‌ర్‌గా మిచెల్ స్టార్క్","body_te":"Mitchell Starc: టెస్టుల్లో మిచెల్ స్టార్క్ నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌లో నిలిచాడు. జ‌స్ప్రీత్ బుమ్రా స్థానాన్ని అత‌ను ఆక్ర‌మించేశాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో చెల‌రేగిన బౌల‌ర్ స్టార్క్‌.. త‌న కెరీర్‌లో తొలిసారి నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని కైవ‌సం చేసుకున్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/mitchell-starc-replaces-jasprit-bumrah-at-the-top-of-the-test-bowler-rankings-claims-number-one-rank-2494563"}]}]}