{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"miyanmaar-sainika-paalananu-vyatirekimchina-lakshalaadimamdi-vip","title_te":"మియన్మార్: సైనిక పాలనను వ్యతిరేకించిన లక్షలాదిమంది ‘విప్లవ కల’ కరిగిపోయిందా?","section":"తాజా","status_line":"మియన్మార్: సైనిక పాలనను వ్యతిరేకించిన లక్షలాదిమంది ‘విప్లవ కల’ కరిగిపోయిందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T13:00:57.794Z"},"facts":[],"events":[{"id":"event-48712","date":"2026-08-01T12:35:03.000Z","title_te":"మియన్మార్: సైనిక పాలనను వ్యతిరేకించిన లక్షలాదిమంది ‘విప్లవ కల’ కరిగిపోయిందా?","body_te":"​మియన్మార్‌ను ప్రజాస్వామ్య, సమగ్ర దేశంగా పునర్నిర్మించాలని, రాజకీయాల నుంచి సాయుధ బలగాలను పూర్తిగా తొలగించాలని వారు ఒక విప్లవాన్ని కలలు కన్నారు. కానీ దానికి భిన్నంగా, ఈ అంతర్యుద్ధానికి కారకుడని తాము భావిస్తున్న వ్యక్తి, అధికారంలో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడాన్ని వారు చూడాల్సి వస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cwym3jk07rgo?at_medium=RSS&at_campaign=rss"}]}]}