{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mk-stalin-ahamkaaram-vinaasanaaniki-daari-teestumdi-vijay-beejep","title_te":"MK Stalin | అహంకారం వినాశనానికి దారి తీస్తుంది.. విజయ్, బీజేపీకి మాజీ సీఎం స్టాలిన్ చురకలు","section":"తాజా","status_line":"MK Stalin | అహంకారం వినాశనానికి దారి తీస్తుంది.. విజయ్, బీజేపీకి మాజీ సీఎం స్టాలిన్ చురకలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T12:24:15.831Z"},"facts":[],"events":[{"id":"event-53672","date":"2026-08-04T11:53:59.000Z","title_te":"MK Stalin | అహంకారం వినాశనానికి దారి తీస్తుంది.. విజయ్, బీజేపీకి మాజీ సీఎం స్టాలిన్ చురకలు","body_te":"MK Stalin : త్రిషపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను టీవీకే ఆధ్వర్యంలోని విజయ్ ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఉదయనిధిని అరెస్టు చేయడంపై ఆయనర తండ్రి, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంకారం వినాశనానికి దారితీస్తుందని తమిళనాడు సీఎం విజయ్‌ను హెచ్చరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/arrogance-paves-way-for-destruction-mk-stalins-jibe-at-vijay-led-tvk-after-udhayanidhis-release-2473178"}]}]}