{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mla-anirudh-reddy-raajagopaal-reddi-maatlaadina-daamtlo-tappem-l","title_te":"MLA Anirudh Reddy | రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి","section":"తాజా","status_line":"MLA Anirudh Reddy | ప్రశ్నిస్తేనే పనులు జరుగుతయ్‌.. ఎవరినైనా ఎదుర్కొనేందుకు సిద్దం : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-27T12:29:57.039Z"},"facts":[],"events":[{"id":"event-91445","date":"2026-08-27T10:53:52.000Z","title_te":"MLA Anirudh Reddy | ప్రశ్నిస్తేనే పనులు జరుగుతయ్‌.. ఎవరినైనా ఎదుర్కొనేందుకు సిద్దం : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి","body_te":"MLA Anirudh Reddy | నా జడ్చర్ల ప్రజలు ఇబ్బంది పడితే నేను ఎవరినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నా. ఎందుకంటే నాకు ఓటేసి గెలిపించింది జడ్చర్ల ప్రజలు. జడ్చర్ల ప్రజల కోసం నేనెంత దూరమైనా కానీ కొట్లాడతానన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/works-will-happen-only-with-questioning-says-mla-anirudh-reddy-2495505"}]},{"id":"event-72558","date":"2026-08-15T20:36:55.000Z","title_te":"ఆ వ్యాఖ్యల్లో తప్పేమీలేదు.. జడ్చర్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి","body_te":"కాంగ్రెస్‌ అధిష్ఠానం, ప్రభుత్వ లోపాలపై ఇటీవల వరుసగా విరుచుకుపడుతున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/anirudh-reddy-mla-from-jadcherla-made-interesting-comments-regarding-the-remarks-made-by-munugode-mla-komatireddy-rajagopal-reddy-2484886"}]},{"id":"event-72040","date":"2026-08-15T11:20:15.000Z","title_te":"MLA Anirudh Reddy | రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి","body_te":"MLA Anirudh Reddy | దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అంటుండు.. ఇదేం చిల్లర రాజకీయం అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారని తెలిసిందే.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/congress-mla-anirudh-reddy-backs-mla-komati-reddy-rajagopal-reddy-comments-2484244"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMitgFBVV95cUxOQks0Q19kb3JQNUJwYUozNVoySWowc2NvWERpREpCVUVuUkFKLVhpMTVlbHNmNTRXUDdnS21RNDhwMjYxSzMwVzhSR3BvTkNnazhvMWJkNDVzRXBxaTZOeXZWOXY2bi16XzVPVTlKaDdnZ3QzM1hubVJVZDhleU9hMk9ZNndIblpqOHBoc01xOG5taTBLbmM3NW1HTHRZWWdZVG0xekFfVXpVX1hxZXoxQndyNWg1UQ?oc=5"},{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/video/news-videos/komatireddy-rajagopal-reddy-2876032"},{"outlet":"hmtvlive.com","url":"https://news.google.com/rss/articles/CBMivgFBVV95cUxOU0JWc1cyVktFV1dWSklqZFRSZjliNE91V3lEbFlsYUNOT0VHRkJuUWtEYlctTGNZRF9KVUxoMjRKQkdRdmFOSTROclg5aEhOMWRSM2NNNTc0dnhEQVhWT1AtVTJlMFJpcy1DODlTX1dxSTZHTWdBMEt6c3FoeVBlN0RqYTRiT1BfeGVmZTd1MXhHZWl6b0dCQ1dNbmxTRkU5NXVyT3dQR05CRFlYbTJWcmVsS3lzUXJHZHFWeGdB0gHDAUFVX3lxTE40U25xMHgtcXBhM2JobTN1OW56ejFHR3lDLW9OaHZPSnNyWUIxVjJoUE0yVnpxOGNBeThCRkJBcDIzMmotZjN5TzdGZ2o2ZE5BcUFvVTY4d3hVV1VUNU5LMkM4ZDRyeWlDR3oxTldUX0IzbTlsZWZnQlc0RmN4MkFDVHVxT3h0UGNIWGdTSm5xSWh3a2NRMTRxVWI4T1V0ZE5PazVtUF9MZk83TkR6QXl3LWZibDhHMnJnZmVxeXVMMmZNZw?oc=5"}]}]}