{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mla-dr-kalvakuntla-sanjay-kalyaanalakshmee-pathakampai-prabhutva","title_te":"MLA Dr. Kalvakuntla Sanjay | కల్యాణలక్ష్మీ పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు.. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్","section":"తాజా","status_line":"MLA Dr. Kalvakuntla Sanjay | కల్యాణలక్ష్మీ పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు.. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T12:54:54.069Z"},"facts":[],"events":[{"id":"event-45402","date":"2026-07-30T12:42:25.000Z","title_te":"MLA Dr. Kalvakuntla Sanjay | కల్యాణలక్ష్మీ పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు.. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్","body_te":"కల్యాణలక్ష్మీ పథకంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అప్పు చేసి ఆడపిల్ల పెళ్లి చేస్తున్న నిరుపేద కుటుంబాలు డబ్బుల కోసం సంవత్సరం కాలం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/government-negligence-regarding-the-kalyana-lakshmi-scheme-is-unacceptable-korutla-mla-dr-kalvakuntla-sanjay-2467915"}]}]}