{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mla-gangula-kamalakar-kotiraampoor-lo-maisamma-talli-bonaalu-das","title_te":"MLA Gangula Kamalakar | కోతిరాంపూర్‌లో మైసమ్మ తల్లి బోనాలు.. దసరా నాటికి నూతన ఆలయం నిర్మిస్తామని ఎమ్మెల్యే గంగుల హామీ","section":"తాజా","status_line":"MLA Gangula Kamalakar | కోతిరాంపూర్‌లో మైసమ్మ తల్లి బోనాలు.. దసరా నాటికి నూతన ఆలయం నిర్మిస్తామని ఎమ్మెల్యే గంగుల హామీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T09:30:16.002Z"},"facts":[],"events":[{"id":"event-64941","date":"2026-08-11T08:37:20.000Z","title_te":"MLA Gangula Kamalakar | కోతిరాంపూర్‌లో మైసమ్మ తల్లి బోనాలు.. దసరా నాటికి నూతన ఆలయం నిర్మిస్తామని ఎమ్మెల్యే గంగుల హామీ","body_te":"కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో వెలసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు మంగళవారం కన్నులపండువగా నిర్వహించారు. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/maisamma-thalli-bonalu-in-kothirampur-mla-gangula-promises-construction-of-a-new-temple-by-dasara-2480179"}]}]}